Featured In

Credits

PERFORMING ARTISTS
Vani Jayaram
Vani Jayaram
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
K. V. Mahadevan
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా సానిప గమపా నిపమ గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగగాస సాససని సాగగ గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని విషపునాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలియే వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిక సేవించుకొందురా ఆనతినీయరా పప పమప నినిపమ గస గగ పప పమప నినిపమ గస గగ గమపనిగ మపనిసమ పనిసగ నీస పాని మాప గామ సాగమ పప పమప నినిపమ గస గగ గమపనిగా మపనిసమా పనిసగ నీస పాని మాప గామ సగమప పప పమప నినిపమ గస గగ గమపని గమపని స మపనిస గని గమపని గమపనిస మపనిస గని స పని మప గమ సగమ పప పమప నినిపమ గస గగ గామాపని గమాపానిస మపాని సగనిస పనిమప గమ సాగామ పప పమప నినిపమ గస గగగ గగ మమ పపనిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పప నిని ససగని తక తకిట తకధిమి పపని మపగమ సగమ పప పమప నినిపమ గస గగ రక్షాద్వరశిక్షా దీక్షాదక్షా విరూపాక్షా నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
Writer(s): K V Mahadevan, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out