Credits

PERFORMING ARTISTS
Chakri
Chakri
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Sai Sri Harsha
Sai Sri Harsha
Songwriter

Lyrics

వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలన కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపి తనమా చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ మంచి పద్ధతంటూ ఉంది... మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నదీ వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
Writer(s): Sai Sri Harsha, Gilla Chakradhar Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out