Music Video

Nee Pere Teliyadhugaa
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Anuradha Sriram
Anuradha Sriram
Performer
COMPOSITION & LYRICS
Sathya C.
Sathya C.
Composer
Sahithi
Sahithi
Songwriter

Lyrics

सैयां सैयां నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద నే నీకో పేరిడినా నీకే తెలియదుగా ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా నే ప్రతి రోజు నిను తలచి పులకించనా నా మిన్నంటు మమతలతో నిను మించినా (Kinda నా నా నా ఆ, చిన్నవాడే Be-a-batman నా? ఆ, అందగాడే But be a sweet నా నా నా నచ్చినాడే I want a even better నా నా నా నా You'll never find a better time Make a stand, you'll be fine) ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం సూర్యుడే నీవనుకుంటే సరికాదులే ఓ ఆ పేరు చిరు చలికాలం వినగానే ఝల్లను హృదయం నది అని నీవనుకున్నా అది కాదులే కదలని ఆ శిల కాదు బెదిరించే పులికాదు తన పేరిక ఏదైనా అది మరుపేరే కాదు నా పేరుతో చేరే పేరే నే చెప్పనా (You'll never find a better time Make a stand, you'll be fine) మహా పెద్ద పేరే తనది గొంతు మరి కొరపోతుంది అక్షరాలెన్నని అంటే అంతుతెలియదే ఓ అతి చిన్న పేరే తనది చిటికెలో అయిపోతుంది ఆ పేరు తీరుని తెలిపే బాషలేదులే అధరాల కలయికగా ఆ పేరే పలుకంగా అది తేటల తెలుగువలె విరితేనెలు తొణికెనులే నా పేరుతో చేరే పేరే నే చెప్పనా నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద నే నీకో పేరిడినా నీకే తెలియదుగా నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించనా నా మిన్నంటు మమతలతో నిను మించినా
Writer(s): Sahithi, C. Sathya Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out