Upcoming Concerts for Yuvan Shankar Raja, Haricharan & Deepak

Featured In

Credits

PERFORMING ARTISTS
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
Performer
Haricharan
Haricharan
Performer
Deepak
Deepak
Performer
Suriya
Suriya
Actor
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
Composer
Rakendu Mouli
Rakendu Mouli
Lyrics

Lyrics

నేనే కాని నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా ఎన్నో మార్పులు రానే వచ్చెగా అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా ఎందుకో ఇంతలో ఎందుకో ఇంతలో అంతటి వింతలే ప్రేమ మయమే మహిమే మహిలో నిండెలే తను చిలిపిగ నగవులు చిలికితే తొలిచనువుల చలువలు సోకితే అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగులు పదనిస పాడితే ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి నేనే కాని నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా Oh ఎన్నో మార్పులు రానే వచ్చెగా అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా కనులకల ఎదురైతే కునుకుకిక కుదురేది కల నిజం యుగం క్షణం నీ చెంతటా ఓ వింతటా చూపులకు కనబడని రేపటిని చదివె మది ఊహాలోకం నాముందర కోరిందిలే ఏ తొందర హద్దుపొద్దులేని వలపు నే పంచనా చొరవచూపు వేళ నిన్ను నే మించనా నిన్ను నే మించనా నీ శ్వాసే నాలో ఉసురై ఉంచనా తను చిలిపిగ నగవులు చిలికితే తొలిచనువుల చలువలు సోకితే అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగులు పదనిస పాడితే ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి మనసుపొరలో మాటే పలికినది నీ పాటే నిరంతరం నీ ధ్యానమే ఇహంపరం నీ కోసమే అడుగు కోరిన బాటే కడవరకు నీతోటే ఏ జన్మకీ నీ తోడునే వేడానులే అత్యాశగా నీకు తెలుపలేని తలపులే వేలులే నీవు చెంతనుంటే మౌనమే మేలులే మౌనమే మేలులే ఈ తహతహ తీర్చగ ప్రేమే చెప్పవా తను చిలిపిగ నగవులు చిలికితే తొలిచనువుల చలువలు సోకితే అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగులు పదనిస పాడితే ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి
Writer(s): Yuvan Shankar Raja, Rakendu Mouli Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out