Music Video

Anubandham Jukebox | Akkineni Nageswara Rao | Radikaa Sarathkumar | K. Chakravarthy
Watch Anubandham Jukebox | Akkineni Nageswara Rao | Radikaa Sarathkumar | K. Chakravarthy on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Vocals
Acharya Atre
Acharya Atre
Performer
K. Chakravarthy
K. Chakravarthy
Performer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
K. Chakravarthy
Composer

Lyrics

ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిరా హహ లేదురా ఆ సుఖం రాదురా ఆ గతం... ఏమిటో జీవితం ఒరెయ్ fool! గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ idiot పక్కనే పెళ్ళి కావల్సిన పిల్లలున్నార్రా నేర్చుకుంటార్రా... (హహహ) నేనూ మారలేదు... నువ్వూ మారలేదు కాలం మారిపోతే... నేరం మనదేమి కాదు ఈ నేల ఆ నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో నెమరేసుకుందాము... ఆ రోజులు భ్రమలాగ ఉంటాయి... ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా ఒరెయ్ rascal! జ్ఞాపకముందిరా కాలేజిలో class room లో ఓ పాపమీద నువ్వు paper ball కొడితే ఆ పాప ఎడమకాలి చెప్పుతో ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ scoundrel ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే హహహహ ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిరా మనసే ఇచ్చినాను... మరణం తెచ్చినాను చితిలో చూసినాను... చిచ్చైమండినాను నా గుండె మంటింక ఆరేది కాదు నేనుండి తను వెళ్ళి... బ్రతుకింకలేదు తన శాపమే నాకు తగిలిందిరా రేయ్ పసిపాపలే లేని ఇల్లాయెరా ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా ఛీ ఛీ ఊర్కో ఒరెయ్ ఈ కన్నీళ్ళకు తుది ఎక్కడరా Kerchief తో తుడిచెయ్యడమేరా హహ హహాహ ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం హహ really those days are fabulous కరెక్ట్ రా హహహాహహ లాలాలలాలా లాలాలలాలా
Writer(s): Chakravarthy K, Atreya Acharya Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out