Lyrics

నాలో ఏవో సరిగమలే ప్రేమేనేమో తెలియదులే ఈ క్షణం ఇలా ఏకాంతాలని ఎదే దోచెయ్యనా నీ ఒడి జతే తపించాయి ప్రేమ ఆటలో నా మదే కోరే అందాలు నా చెలి ప్రాయాలలో ఈ చలి సెగే రేగాలి మోహాలలో నీతో ప్రేమే ఒక మధురం మళ్లీ పుట్టే చిలిపితనం నా ప్రతి క్షణం నీ వెన్నంటే సాగెనే శ్వాసలా నా జతై ఎలా మరు శ్వాస అందించవా ఓ ప్రియా ఇలా నా మాటల్లో ఓ స్వరం నింపావుగా ఆ స్వరం ఇలా ఒక పాటలా మారగా తెలియని వలపే తియ్యగ నను తరిమిందే పెదవులు తాకే మధురిమలో అడుగున అడుగే ఆశగ జత పడమంది సరికొత్తగ సాగే పయనములో ఈ రేయి నిజమా కలా హో మన ప్రేమ ఒకటై ఇలా తొలి హాయి తెలిసేంత తమకాలలో సమపాల హద్దులనే చెరిపేయగా నేడే
Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out