Lyrics

నీ మధుమురళీ గానలీల నీ మధుమురళీ గానలీల మనసులు చివురిడు రా కృష్ణా నీ మధు మురళీ గానలీల నీ మధు మురళీ గానలీల యమునా తటమున మోడులు మురిసి యమునా తటమున యమునా తటమున మోడులు మురిసి పువులు పూచినవి గోపాలా నీ మధుమురళీ గానలీల మనసులు చివురిడు రా కృష్ణా నీ మధుమురళీ గానలీల మపసస సససస నిరిసస నిరిసస నిససస నిరిరిరి నిససస నిరిరిరి నిసస నిరిరి నిసస నిరిరి నిసదప మపనిస రిసదప మపసనిదప మదపపప గమరిసనిస
Writer(s): Samudrala Sr, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out