Music Video

Manasuni Patti Daaram Katti - Yevare Yevare
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Haricharan, Umaneha & Srimani

Featured In

Credits

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Lead Vocals
Umaneha
Umaneha
Performer
Srimani
Srimani
Performer
Kartikeya
Kartikeya
Actor
Payal Rajput
Payal Rajput
Actor
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Composer
Srimani
Srimani
Songwriter

Lyrics

ఏ ఎవరే ఎవరే మనసుని పట్టి దారం కట్టి ఎగరేసారే గాలిపటంలా ఏ ఎవరే ఎవరే అడుగును పట్టి చక్రం కట్టి నడిపించారే పూలరథంలా ఎవరెవరో కాదది నీలోపల దాక్కొని ఉండే టక్కరి నేనేగా ఎక్కడని చూస్తావే నీ పక్కనే ఉన్నానుగా అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్ అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట వస్తాలే లక్షలమైల్లైనా నీ వెంట హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర విన్నావా మైనా గుండెల్లోనా హాయిల రాగాలెన్నో ఎగిరే ట్యూనా చేపల్లోనా సోనా మెరుపులు ఎన్నో నీలో రేగిన వేగం కల చెరిపే గాలుల రాగం అలజడిలో గువ్వల గొడవే నే మరిచేసా చూసావా మబ్బుల ఒళ్లే రుద్దే మెరుపుల సబ్బులు ఎన్నో ఎర్రని సూర్యుని తిలకం దిద్దే సాయంకాలం కన్ను ఏమైనా ఇంతందం చెక్కిందెవరో చెబుతారా తమరు ఎవరెవరో కాదది నీలోపల తన్నుకు వచ్చే సంతోషం ఉలి రా చక్కగా చెక్కేందుకు నెచ్చెలిగా నేనున్నానుగా అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్ అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట వస్తాలే లక్షలమైల్లైనా నీ వెంట హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర సెలయేరుకు పల్లం వైపే మల్లే నడకలు నేర్పిందెవరు నేలకు పచ్చనిరంగే అద్ది స్వచ్ఛత పంచిందెవరు ఎందుకు మనకా గొడవ నీ మాటైనా నువ్వినవా నా తియ్యని పెదవే తినవా ఓ అరనిమిషం ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు వలపుకి తలుపే తీసిందెవరు తొలిముద్దిచ్చిందెవరు ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు ఎవరెవరో కాదది నీలోపల హద్దులు దాటిన అల్లరిని త్వరగా దారిలో పెట్టేందుకు తోడల్లే నేనున్నానుగా అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్ అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట వస్తాలే లక్షలమైల్లైనా నీ వెంట హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర
Writer(s): Chaitan Bharadwaj, Srimani Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out