Music Video

Rudhiram Marigi - Audio Song | RX 100 | Sai Charan | Deepthi Parthasarathi | Chaitan Bharadwaj
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Deepthi Parthasarathy
Deepthi Parthasarathy
Lead Vocals
Sai Charan
Sai Charan
Performer
Sira Sri
Sira Sri
Performer
Kartikeya
Kartikeya
Actor
Payal Rajput
Payal Rajput
Actor
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Composer
Sira Sri
Sira Sri
Songwriter

Lyrics

మనసే కసిరినా నిన్నే విసిరినా బాధే ముసిరెనా ఎందుకో... కళ్ళే కరిగెనా కాలం తరిమినా పాదం ఉరికెనా ఎందుకో... రుధిరం మరిగి అలలా ఎగసెనిలా నా ఎదే పగిలి విరిగెనే హృదయం చెదిరి కలలే చెరిగెనిలా నా మది నన్నే వదిలెనే లోకం నిలిచెనా శోకం పిలిచినా శూన్యం మిగిలినా ఎందుకో... దారే మరిచెనా అడుగే వెతికినా పయనం పరుగున ఎందుకో... గగనం కడలై కురిసే ప్రశ్నలిలా ప్రాణమే కోరే బదులుగా గతమే కథలా కదిలి వదిలెనిలా దేహమే మండే చితి ఇక అసలేమైనదో కదా తనువే అలసినా వేగంగా అడుగు కదిపి ఉరుకుతు సాగిపో ఇక నీయందే ఉందేదో కబురే అడుగే బరువై సమయం కదిలెనిలా ఏమిటో దాని కలకలం గాలే నిలిచి శ్వాసే నిలిపెనిలా వేదనైపోయే క్షణక్షణం
Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out