Music Video

Nippai Ragile Video Song | RX 100 | Karthikeya | Payal Rajput | Rahul Sipligunj | Chaitan Bharadwaj
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Rahul Sipligunj & Chaitanya Varma

Featured In

Credits

PERFORMING ARTISTS
Rahul Sipligunj
Rahul Sipligunj
Lead Vocals
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Performer
Chaitanya Varma
Chaitanya Varma
Performer
Kartikeya
Kartikeya
Actor
Payal Rajput
Payal Rajput
Actor
COMPOSITION & LYRICS
Chaitanya Varma
Chaitanya Varma
Songwriter

Lyrics

నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రగతమే గుచ్చే గతమై గొంతులొ గరళమే నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రగతమే గుచ్చే గతమై గొంతులొ గరళమే చాన్నాళ్లుగా నా గుండెలో సెగ చల్లారక చలరేగుతుందిగా చచ్చేలోగా సాదించుకొనగా ఉరికే పరుగై తరమదా... చెప్పలేని వెర్రికోపం వేగమవ్వగా రయ్యిమంటు రంకెలేస్తు దూసుకెళ్ళగా మరెదురైనోడికి బెదురైనదిగా హోరెత్తు యమహాగా రాస్తా నెత్తురు సిరనై ఎద కోసే చేదు కథనై చితి ఒడి చేరేలోగా కొత్త చెరితరా గుర్తుకొచ్చే జ్ఞాపకాలు గుండుసూదిలా పట్టి పట్టి గుండెలోన గుచ్చుతుండగా ఆ నిదురే మరిచిన కనులయ్యెనుగా ఎర్రాని సింధూరంలా చేస్తా విరహయజ్ఞం కత్తి దూస్తా వలపుయుద్ధమై కథ నడిపిస్తా బలై కడవరకిలా
Writer(s): Ys Pb Sankar, Prabhakara Chaitanya Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out