Music Video

Musi Musi Navvula
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Aalap Raju
Aalap Raju
Lead Vocals
Swetha Menon
Swetha Menon
Lead Vocals
NSK Ramya
NSK Ramya
Lead Vocals
Karthik
Karthik
Lead Vocals
COMPOSITION & LYRICS
NSK Ramya
NSK Ramya
Songwriter
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Sahithi
Sahithi
Songwriter
PRODUCTION & ENGINEERING
Eros Now Music
Eros Now Music
Producer

Lyrics

ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా నీ లోనే నీ లోనే నా చెలిమంతా తుదిలేని కలిమంతా తొలి నాటి ప్రియమంతా జత చేరెనే కాదని ఆ ప్రేమంటేనే కటువుగా ఉన్నా కమ్మ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారి పడినా ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా మంజరీల మధువనిల చెంతకు రావే సుధలా ఎద మీటే పై ఎదపై వాలిపోనా తుమ్మెదనై ఒ అంటూ నీవెంటే వడి వడి అడుగులు పడుతూ పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే నా కనుమరుగున వాడి కోరచూపున నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయ్య పగలంతా పగవైతే హద్దులు దాటును తాపం రేయంతా కావాలి ఆనందాల సందోహం నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం వేలు పట్టాలంట కాలు తొక్కాలంట ఆగ తొలగాలంట పక్కే నలగాలంట నే లాఠి మొనగాడినైనా లూటీ చేయవచ్చానే ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా
Writer(s): J Harris Jayaraj, Sahithi Cherukupalli, N S K Ramya Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out