Music Video

𝗞𝗼𝗹𝘂 𝗞𝗼𝗹𝘂 𝘀𝗶𝗻𝗴𝗶𝗻𝗴 𝗰𝗼𝘃𝗲𝗿 | #virataparvam | 𝗥𝗮𝗻𝗮 𝗗𝗮𝗴𝗴𝘂𝗯𝗮𝘁𝗶, 𝗦𝗮𝗶 𝗣𝗮𝗹𝗹𝗮𝘃𝗶 | 𝗚𝗮𝘆𝗮𝘁𝗵𝗿𝗶(vocals)
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Divya Malika
Divya Malika
Performer
Suresh Bobbili
Suresh Bobbili
Performer
COMPOSITION & LYRICS
Suresh Bobbili
Suresh Bobbili
Composer
Chandrabose
Chandrabose
Lyrics

Lyrics

కోలు కోలో కోలోయమ్మ కొమ్మ చివరన పూలుబూసే కోలో పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయ్యింది సిగ్గుతోటి కోలోయమ్మా కోలు కోలమ్మా కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండినవాడే కనులముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మా కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండినవాడే కనులముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే' పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలిధూళి బొట్టుపెట్టుకుంటా కుర్రగాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడిగూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే తాళిలాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మా కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండినవాడే కనులముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవితోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతుతోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మా కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండినవాడే కనులముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
Writer(s): Suresh Bobbili Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out