Music Video

Theeyani Swaraalatho
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
A.R Stevenson
A.R Stevenson
Performer
Praanam Kamlakhar
Praanam Kamlakhar
Performer
Saritha
Saritha
Performer
COMPOSITION & LYRICS
A.R Stevenson
A.R Stevenson
Songwriter
Praanam Kamlakhar
Praanam Kamlakhar
Songwriter

Lyrics

స ని ద ప గ మ ప ని తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో భాసిల్లెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో భాసిల్లెను పరవశించి నిను స్తుతించి ఘనపరచెద వైభవముగా తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను నీవే నాకు ఆప్తుడైనా నిన్నాశ్రయయించాను సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికె కనికరము తనువు పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను నిన్నే నమ్మి జివంచేను నీలో ఫలించేను సహాయుడా నీలోనేకా నా సాఫల్యము ఆరాధనా యోగ్యుడైన నీ సొంతమే నేను యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగే అనుగ్రహము తనువు పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో భాసిల్లెను భావ మధురిమ ఉప్పొంగెను రాగ సుధలతో భాసిల్లెను పరవసించి నిను స్తుతించి ఘనపరచెద వైభవముగా లాలలా తనాననా తనానా నాననా లాలలా లలాలనా లలాలా లాలలా
Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out