Lyrics

కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ ఓ ఓ ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా ఓ ఓ ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధమవ్ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏ అగాధమవ్ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీర గుణం కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు
Writer(s): Kosaraju, Pendyalaya Nageswara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out