Lyrics

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల కోరి పిలిచెను తన దరిచేరగా మది కలచేనో తీయని కోరిక హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో మిలమిల వెలిగే నీటిలో చెలి కలువల రాణి చూపులో మిలమిల వెలిగే నీటిలో చెలి కలువల రాణి చూపులో సుమదళములు పూచినా తోటలో తొలివలపుల తేనెలు రాలేనో హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో విరిసిన హృదయమే వీణగా మధురసముల కొసరిన వేళల విరిసిన హృదయమే వీణగా మధురసముల కొసరిన వేళల తొలి పరువములొలికెడు సోయగం కని పరవశమొందెనో మానసం హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
Writer(s): Rao Pendyala Nageswara Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out