Music Video

V. RAMA KRISHNA & P. SUSHEELA ROMANTIC HIT SONG CHEKKILI MEEDHA (చెక్కిలి మీద) BANGARU KALALU (1974)
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
P. Susheela
P. Susheela
Performer
V. Ramakrishna
V. Ramakrishna
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
Daasarathi Krishnamacharyulu
Daasarathi Krishnamacharyulu
Songwriter

Lyrics

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా చెలికానిపై అలకెందుకే. నీ జతగానితో తగవెందుకే. చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా... వలపే కానీ నీపై అలక లేదింకా అనురాగమే గెలిచిందిలే. నీ మనసేమిటో తెలిసిందిలే. గగనాన మేఘం తొలగిందిలే... రవి మోము నేడు వెలిగిందిలే. గగనాన మేఘం తొలగిందిలే... రవి మోము నేడు వెలిగిందిలే. అనుమానాలు తీరాలి. అభిమానాలు పెరిగాయి. అనురాగమే గెలిచిందిలే. నీ మనసేమిటో తెలిసిందిలే. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా చెలికానిపై అలకెందుకే. నా ప్రేమగీతం. నీవేలే ఆపాతభావం. నీవేలే... నా ప్రేమగీతం. నీవేలే ఆపాతభావం. నీవేలే... కమ్మని రాగం నీవైతే. కలిసిన తాళం నీవైతే... ఆ గానమే. మన ప్రాణము. నీ మీదనే... నా ధ్యానము. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా చెలికానిపై అలకెందుకే. నీ బుగ్గ మీద నే చుక్కనే. పాదాల పైనా పారాణినే... నీ బుగ్గ మీద నే చుక్కనే. పాదాల పైనా పారాణినే... పచ్చని పెళ్ళిపందిరిలో. ముచ్చట గొలిపే సుందరినే... ఈనాటితో నవజీవనం... మన జీవితం బృందావనం... చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా అనురాగమే గెలిచిందిలే. నీ మనసేమిటో తెలిసిందిలే.
Writer(s): Dasarathi, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out