Lyrics

తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ మనసులో మనసునై మసలనీ మనసులో మనసునై మసలనీ నీ మనిషినై మమతనై మురిసిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కురులే చీకటులై కప్పివేయనీ ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ నీ కురులే చీకటులై కప్పివేయనీ ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ తడి ఆరని హృదిలో నను మెలకలెత్తనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ చల్లగా కాపురము ఉండిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని
Writer(s): Athreya, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out