Lyrics

ఓ ఓహొ ఓ ఓహొ ఓ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు ఆహాహ ఆహాహ హా పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు ఆహాహ ఆహాహ హా పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు తియ్యతియ్యగ మారెను నా తలపు ఒహొహొహొహొహొహొహొహో పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు అహా దోబూచాడెను నా నగవు దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు దోరదోరగ పండెను నీ మరులు ఒహొహొహొహొహొహొహొహో పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు లేదనిపించే నీ నడుము అహహా నాదనిపించెను ఈ క్షణము ఉహూ లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము ఉందో లేదో ఈ జగము ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము ఇది నిజము కాదనుము పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు ఆహాహ ఆహాహహహ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
Writer(s): Athreya, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out