Music Video

SUNDARANGULANU DUET BY HRISHIKESH & VASANTHALAKSHMI
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
A. M. Rajah
A. M. Rajah
Performer
Ghantasala
Ghantasala
Performer
P. Leela
P. Leela
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
P. Narasimha Rao
P. Narasimha Rao
Songwriter

Lyrics

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా కొందరు ముచ్చటపడనేలా హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల కొందరు కలవరపడనేల యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల కొందరు పరవశ పడనేల కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా
Writer(s): Pingali, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out