Music Video

Inumulo O Hrudayam Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
A.R. Rahman
A.R. Rahman
Performer
Suzanne
Suzanne
Performer
Lady Kash
Lady Kash
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Sudaala Ashok Teja
Sudaala Ashok Teja
Songwriter

Lyrics

You wanna feel my kiss Boy you can't touch this Robotic Hypnotic Hypnotic Supersonic Super star come come come get it Super star come come come get it "Touch Me Robo" ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు Googleకే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు Ro.oh.oh.oh.oh.oo... bo I Robo నీ చెవిలో I love you కోరేదా I Robo నీ చెవిలో I love you కోరేదా I am a super girl ప్రేమించే rapper girl I am a super girl ప్రేమించే rapper girl వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగలిస్తా నా నీలి పన్నుల్తో నీతోనే నవ్విస్తా నా engine గుండెల్ని నీ సేవకు అర్పిస్తా నీ నిద్ర రాతిరిలో నా switchని ఆపేస్తా ఏనాడూ ఏ పొద్దూ నీవాడే బొమ్మనవ్తా Watch me ROBO shake it I know you wanna break it కట్టి మాట యానా... నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా Motor వేగమైతే... కౌగిలి... రాతిరి... Battery ఐపోతే Memoryలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే Shutdownనే చేయనుపో ఆ రోజంతా చూస్తానే Ro.oh.oh.oh.oh.oo... bo Sensorలన్నీ అరిగేదాకా నీలో అన్నీ చదివానే నీవల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా రక్తం లేని నాన్ గుండె వద్దు పోరా అంటావా జీవశాస్త్ర భాషల్లోన యంత్రాన్నే ఓ చెలి తారాలోకం భాషల్లోన చంద్రున్నే నా సఖి చావే లేని శాపం పొంది భువిపైకే వచ్చానే నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే Hey... Robo మస్కా వద్దూ If you want it, come and get it boy... Oh are you just a robo toy? I don't want to break you, Eventhough it takes to Kind of like a breakthrough You don't even need a clue You be my man's backup I think you need a checkup I can melt your heart down May be if you got one... We doing that for ages... Since the time of sages ముట్టొద్దు దూరం పో నువ్ కాళ్ళకు బంధం వేయకు పో ప్రేమ కోరే Robo నీ అవసరం లేదు పో పో ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే Ro.oh.oh.oh.oh.oo... bo పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు Googleకే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I Robo నీ చెవిలో I love you కోరేదా I am a super girl ప్రేమించే rapper girl I Robo నీ చెవిలో I love you కోరేదా I am a super girl ప్రేమించే rapper girl I Robo నీ చెవిలో I love you కోరేదా I am a super girl ప్రేమించే rapper girl I am a super girl ప్రేమించే rapper girl Robotic Hypnotic Hypnotic Supersonic Super star come come come get it Super star (Boy you can't touch this)
Writer(s): A. R. Rahman, Ashok Sudaala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out