Featured In

Credits

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Performer
Sinduri Vishal
Sinduri Vishal
Performer
Namitha Pramod
Namitha Pramod
Actor
Naga Shourya
Naga Shourya
Actor
Nara Rohit
Nara Rohit
Actor
COMPOSITION & LYRICS
Vishal Chandra Shekar
Vishal Chandra Shekar
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Lyrics

మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా చీకటిలో చిగురే వేసెనులే వెలుగే తెలియకనే నిలిచెనులే ఆకాశమే మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా చీకటిలో చిగురే వేసెనులే వెలుగే తెలియకనే నిలిచెనులే ఆకాశమే ఆ అలలకు తెలుసా అడుగున లోతే ఈ కనులకు తెలుసా ఎదసడి భాషే బయటకు పడనీ బ్రతుకును విడనీ వసంతమే వచ్చేనులే మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా చీకటిలో చిగురే వేసెనులే వెలుగే తెలియకనే నిలిచెనులే ఆకాశమే అలుపే అలా మరిచేనెలా ముంచేస్తూ తెలియదు కద ప్రేమ ఎదలోపల అభిమానమే చూపావు నాకింకా ఓ నేస్తమా పూలేమో మిల మిల వాలేను కనుకొలనలా ప్రేమ ప్రేమ ఇదేలే బహుశా మనసే తలుపే తడుతోందిలా కనులేమో నెడుతుండగా చీకటిలో చిగురే వేసెనులే వెలుగే తెలియకనే నిలిచెనులే ఆకాశమే
Writer(s): Vishal Chandrasekar, Krishna Kanth Gundagani Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out