Lyrics

(You know me) మత్తులో తేలిపోదామా ఈ వేళలో గాలిలా ఊగి పోదమా ఆకాశంలో నీతో నేను నాతో నువ్వు परेशानలు ఇంకా ఏమి లేవు మనల్నింక ఎవ్వరు ఆపలేరు అంత upside-down గున్నదే నే ఆరి పోయా పోయా పో పో పోయా నే జారి పోయా పోయా పోయా నే ఆరి పోయా పోయా నన్ను నేను వదిలిపోయ నే జారీ పోయా పోయా తపస్సులోనా మునిగిపోయ ఓయి కొత్తగున్నది ఓయి మస్తుగున్నది ఓయి సక్కగున్నది Fullగా ఎక్కుతున్నది ఒక్క సరి గుంజి రెండో సరి లాగి మూడో సరి ఓ ఉఫ్ ఉఫ్ ఉఫ్ఫ్మంటూ నాల్గో సారి అర్రే i am sorry స్వర్గంలో Swimming అబ్బబ్బబ్బబ్బబ ఎంత బాగా ఉందొ అబ్బబ్బబ్బబ్బబ ఎంత బాగా ఉందొ అబ్బబ్బబ్బబ్బబ ఎంత బాగా ఉందొ అబ్బబ్బబ్బబ్బబ ఇది ఎంత బాగా ఉందొ This పిల్ల is so hot baby Smoking pot bloody Love her a lot shady Oh my god I wanna tie you knot, lady పెడతా spot baby నెత్తి మీద పెడతా Dot, dot, dot మత్తులో తేలిపోదామా ఈ వేళలో గాలిలా ఊగి పోదమా ఆకాశంలో నీతో నేను నాతో నువ్వు परेशानలు ఇంకా ఏమి లేవు మనల్నింక ఎవ్వరు ఆపలేరు అంత upside-down గున్నదే నే ఆరి పోయా పోయా పో పో పోయా నే జారి పోయా పోయా పోయా నే ఆరి పోయా పోయా నన్ను నేను వదిలిపోయ నే జారీ పోయా పోయా తపస్సులోనా మునిగిపోయ
Writer(s): Shekar Chandra Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out