Top Songs By M.M. Sreelekha
Credits
PERFORMING ARTISTS
M.M. Sreelekha
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
Composer
K. Bose
Lyrics
Lyrics
మనసు ఎందుకు ఈవేళ
పరవశమై పోతుంది
ప్రసంగి మరలా ప్రభువు బ్రోచే
మనసు ఎందుకు ఈవేళ
పరవశమై పోతుంది
ప్రసంగి మరలా ప్రభువు బ్రోచే
ఈ చీకటి రాత్రీ మన ప్రార్థనను అంతా
విని కరుణించి ప్రభు మరల కాచి నందుకా?
మనసు ఎందుకు ఈవేళ
పరవశమై పోతుంది
ప్రసంగి మరలా ప్రభువు బ్రోచే
ఈ స్నేహము లోనే మారుమనస్సును పొంది
ప్రభుని బోధ విని సేవ చేసినందుకా?
మనసు ఎందుకు ఈవేళ
పరవశమై పోతుంది
ప్రసంగి మరలా ప్రభువు బ్రోచే
మనసు ఎందుకు ఈవేళ
పరవశమై పోతుంది
ప్రసంగి మరలా ప్రభువు బ్రోచే
Writer(s): M.m. Keeravaani, K. Bose
Lyrics powered by www.musixmatch.com