Featured In

Credits

PERFORMING ARTISTS
Krishna Chaitanya
Krishna Chaitanya
Performer
Kranthi
Kranthi
Performer
Aditya Siddarth
Aditya Siddarth
Performer
COMPOSITION & LYRICS
Micky J.Meyer
Micky J.Meyer
Composer
Venkatesh Patvari
Venkatesh Patvari
Lyrics

Lyrics

పొద్దున లెగాలీ ... స్నానం చెయ్యాలి Bus ఎక్కాలి ... college కెళ్ళాలి Bathroom లో పాటలు, breakfast తో మాటలు అమ్మ ముందు wonder లు ... నాన్న ముందు blunder లు Pocket money కి tender లు ఇక బస్సులకై వెయిటింగు, footboard లో ఫైటింగు, canteen లో మీటింగు ఇక బస్సులకై వెయిటింగు, footboard లో ఫైటింగు, canteen లో మీటింగు (జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ) (జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ) Teachers తో class లు, class లో mass లు SMS లో మాటలు MMS తో ఆటలు Teachers తో class లు, class లో mass లు SMS లో మాటలు MMS తో ఆటలు Last bench సీటింగు, cell phone తో గేమింగు, Interval కై వెయిటింగు Last bench సీటింగు, magazines రీడింగు, Interval కై వెయిటింగు (జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ) పొద్దున లెగాలీ ... స్నానం చెయ్యాలి Imax లో cinema లు, morning matinee లు హర్రీలో బౌలింగు food court లో dating హే పిల్ల What man? నీ style ఏంటే ఇల్ల నీ confirmation నిల్ల (హే పిల్ల హే పిల్ల) (ఇల్ల ఇల్ల హే పిల్ల హే పిల్ల ... హే హే) (జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ) (జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ) ఇక బస్సులకై వెయిటింగు, bus stop లో చాటింగు, వెయిటింగ్ వెయిటింగు ఇక బస్సులకై వెయిటింగు వెయిటింగ్ వెయిటింగు footboard లో ఫయిటింగు పొద్దున లెగాలీ
Writer(s): Micky J.meyer, Venkatesh Patvari Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out