Music Video

Ee Petaku Nene Mestri Song | Muta Mestri Telugu Movie | Chiranjeevi,Roja | Raj-Koti | Telugu Songs
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Raj Koti
Raj Koti
Composer
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Lyrics

Lyrics

హు హు హు అధిరబల హు హైలెస్సా హు అధిరబల హు హైలెస్సా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ నేనే ముఠామేస్త్రి హొ నేనే ముఠామేస్త్రి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ super బాపతు సుకుమారి నీ shapeలు కరగక తప్పుదులే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ) దింతాంక్ దింతాంక్ కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ) దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై rate తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి హహహహహహహా హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా (ఒహొహొ) ఖబడ్దార్ (ఒహొహొ) అవునుబే (ఒహొహొ) షడాంగ్ షడాంగ్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా హా (ఒహొహొ) హా (ఒహొహొ) దంచెయ్ దంచెయ్ దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ ఒంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి జింతాంక్ జింతాంక్ అరెరరెరరెరరె హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి హ కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి... శభాష్
Writer(s): Veturi Sundararama Murthy, Raj-koti Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out